telugu navyamedia

Crowd

భక్తులతో నిండిపోయిన తిరుమల..శ్రీవారి దర్శనానికి 48 గంటలు సమయం

navyamedia
ప్ర‌ముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుప‌తిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవులు, వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి ఊహించని రీతిలో భక్తులు‌ పోటెత్తారు. వైకుంఠము రెండు