telugu navyamedia

CPI Suravaram RTC strike Telangana

డీజిల్ పై పన్నులు విధించడమే ఆర్టీసీ నష్టాలకు కారణం: సురవరం

vimala p
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు సమ్మెకు మద్దతుగా దీక్ష ప్రారంభించారు.