telugu navyamedia

CPI Narayana KCR TRSRTC Strike

కేసీఆర్ ధోరణి వల్లే ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట: సీపీఐ

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అహంకారపూరిత ధోరణి వల్లే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారని అన్నారు.