telugu navyamedia

Council Live telecast chandrababu

మండలిలో లైవ్ టెలికాస్ట్ నిలిపివేతపై చంద్రబాబు ఫైర్

vimala p
ఏపీ శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్నినిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారని వైసీపీ సర్కారుపై