telugu navyamedia

CORONAVIRUS will be the first film to release after Lockdown

లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా ‘కరోనా వైరస్’ : వర్మ

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి సినిమా తనదేనని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి.