telugu navyamedia

Corona NewYork Disease Children

కరోనా వైరస్ తో మరో ముప్పు.. పిల్లల రక్తనాళాలపై ప్రభావం!

vimala p
అమెరికాలోని న్యూయార్క్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి న్యూయార్క్ లో రూపాంతరం చెంది, చిన్నారుల్లో భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తోంది.