telugu navyamedia

Congress Uttam Telangana Projects

తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో లూటీ: ఉత్తమ్

vimala p
తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో లూటీ జరుగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే అని ఆరోపించారు. ప్రాజెక్టు పనుల నాణ్యత లోపాలపై