telugu navyamedia

Congress Revanthreddy Ktr TRS

మున్సిపల్ మంత్రిగా కేటీఆర్‌ విఫలం: రేవంత్ రెడ్డి

vimala p
తెలంగాణ మున్సిపల్ మంత్రిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.