telugu navyamedia

Congress ponnala comments Cm Kcr

ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్‌లకే..కేసీఆర్ పై పొన్నాల విమర్శలు

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్‌లకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనన్నారు.