telugu navyamedia

congress Mlas meet speaker pocharam

స్పీకర్ కు సీఎల్పీ విలీన లేఖను అందజేసిన ఎమ్మెల్యేలు

vimala p
టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖను అందజేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు