telugu navyamedia

congress Jeevan Reddy Congress KCR Corona

ప్రజల ఆరోగ్యాలకు భరోసాలేని పరిస్థితి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

vimala p
తెలంగాణలో ప్రజల ఆరోగ్యాలకు భరోసాలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇద్దరు