telugu navyamedia

Congress Dasoju Shravan Cm Kcr

పోలీసులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం: దాసోజు శ్రవణ్

vimala p
పోలీసులను అడ్డం పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం