telugu navyamedia

Complete List of Budget rates effect

కేంద్ర బడ్జెట్ 2019.. రేట్లు పెరిగేవి, ధరలు తగ్గేవి ఇవే!

vimala p
 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే బడ్జెట్ అని ఆమె అన్నారు.