telugu navyamedia

College Admissions Applications Telangana

గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు గడువు పెంపు

vimala p
తెలంణలోని 35 గురుకుల జూనియర్‌ కాళాశాలల్లో ప్రవేశం కోసం టీఎస్‌ఆర్‌జెసి-సెట్‌-2020 కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును సెప్టెంబరు 5వ తే దీ వరకూ పొడిగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.