telugu navyamedia

cmrf check

జబర్దస్త్‌ కామెడియన్‌కు అండగా నిలిచిన కేసీఆర్‌ ప్రభుత్వం

Vasishta Reddy
జబర్దస్త్‌ కమెడియన్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌ తల్లి ఇటీవల అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవరసరమయ్యే డబ్బును చెక్‌ రూపంలో అందించింది.