telugu navyamedia

Cm Kcr Town Hospitals Hyderabad

బస్తీ దవాఖానాల పనితీరుపై కేసీఆర్‌ సంతృప్తి

vimala p
హైదరాబాద్‌ నగరంలో ఉన్న బస్తీ దవాఖానాలపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నివసించే బస్తీల్లో మరిన్ని దవాఖానాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.