telugu navyamedia

CM KCR Telangana Roads Development

రహదారులను సుందరంగా తీర్చిదిద్దాలి: కేసీఆర్‌

vimala p
తెలంగాణ రాష్టంలో రానున్న రెండేళ్లలో రహదారులన్నీ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో రహదారుల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో