telugu navyamedia

CM KCR Issued Guidelines on Omicron Variant

ఇదేమి గోల్ మాల్ రాజకీయాలు..

navyamedia
కేంద్రప్రభుత్వంలో మంత్రులుగా చెలామణి అవుతున్నోళ్లు గోల్ మాల్ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్, కిషన్ రెడ్డిలు దద్దమ్మలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.