telugu navyamedia

Cm KCR Huzurnagar meeting cance

కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దు

vimala p
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో భాగంగా ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీ