telugu navyamedia

CM Jagan meet Governor Biswabhusan

గవర్నర్‌ ను కలిసిన సీఎం జగన్

vimala p
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఈ భేటీలో గంటకు పైగా విభిన్న అంశాలపై గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరిగాయి.