telugu navyamedia

Cm Jagan issued Id cards volunteers

వాలంటీర్లకు ఐడీ కార్డులు అందజేసిన జగన్

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షలమంది వాలంటీర్లు ఇవాళ్టి నుంచి విధుల్లోకి వచ్చారు. విజయవాడ ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌