telugu navyamedia

Cm Jagan Aditional security offficer

జగన్ కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పరమేశ్వరరెడ్డి

vimala p
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రభుత్వం అధనపు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జగన్ కు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పరమేశ్వరరెడ్డిని నియమించారు.