telugu navyamedia

Clp Batti vikramarka comments Dengi fevers

డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదు: మల్లుభట్టి

vimala p
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క తెలంగాణలో ప్రబలుతున్న జ్వరాల గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు.