సినీ పరిశ్రమను విషాదాలు వీడడం లేదు. ఈ ఏడాది సినీ పరిశ్రమను అస్సలు అచ్చిరానట్టుంది. ఇప్పటికే కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల