telugu navyamedia

Cine writer Sirivennela Padmasree Award

సిరివెన్నెల సీతారామ శాస్త్రికి పద్మశ్రీ

vimala p
2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నలుగురికి పద్మ విభూషణ్