telugu navyamedia

Chiranjeevi reaction to Balakrishna Comments

బాలయ్య వ్యాఖ్యలతో చిరు షాకింగ్ డెసిషన్…?

vimala p
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.