చిరంజీవి బయోపిక్… వీళ్ళు నటిస్తే బాగుంటుందట… మెగాస్టార్ మనసులో మాట
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అందుకే ప్రముఖుల జీవితాలను తెరపై ప్రేక్షకులకు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్