telugu navyamedia

Chandrababu Mothers day wishes

శిశువుకు ఆది గురువు అమ్మ: చంద్రబాబు

vimala p
శిశువుకు ఆది గురువు అమ్మ అనీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమ్మను గౌరవించడం మనందరి సంస్కారమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ చంద్రబాబు మాతృదినోత్సవ శుభాకాంక్షలు