telugu navyamedia

Chandrababu meeting Kapu leaders

నేడు కాపు నేతలతో చంద్రబాబు సమావేశం

vimala p
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు పార్టీ కాపు సామాజిక వర్గం నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.