telugu navyamedia

Chandrababu letter to CEC IPS transfers

ఐపీఎస్‌ల బదిలీ సరికాదు..ఈసీకి చంద్రబాబు లేఖ

vimala p
నిబంధనలను పట్టించుకోకుండా ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు.