telugu navyamedia

Chandrababu Laxmi Parvathi Assets Case

చంద్రబాబు కు ఏసీబీ కోర్టు షాక్.. ఆస్తుల కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్!

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై దాఖలైన ఆస్తుల కేసు విచారణ మళ్లీ తెరపైకి వచ్చింది. కేసును తిరిగి ప్రారంభించనున్నట్టు హైదరాబాదు, నాంపల్లిలోని ఏసీబీ కోర్టు తెలిపింది. వైసీపీ నేత