telugu navyamedia

Chandrababu Kollu Ravindra Arrest

అవినీతిని ప్రశ్నించాడనే రవీంద్రను అరెస్ట్ చేశారు: చంద్రబాబు

vimala p
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఓ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.