telugu navyamedia

Chandrababu Janmabhumi great dayas

ప్రజాభిప్రాయానికి జన్మభూమి గొప్ప వేదిక: చంద్రబాబు

vimala p
ప్రజాభిప్రాయానికి జన్మభూమి గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజా స్పందన బాగుందని, ఇదే స్ఫూర్తి ఇకపై కూడా కొనసాగించాలని తెలిపారు.