telugu navyamedia

Chandrababu fire YCP Jagan Guntur

జగన్ తన తండ్రి వైఎస్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

vimala p
వైసీపీ పాలనపై మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గుంటూరు అరండల్ పేటలో పల్నాడు వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ