telugu navyamedia

Chandrababu congrats JEE rankers

జేఈఈ ర్యాంకర్లకు చంద్రబాబు అభినందనలు

vimala p
2019 విద్యాసంవత్సరంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో మరోసారి తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.