telugu navyamedia

Celebrities Attends to Vijaya Nirmala Dasa Dina Karma

విజయ నిర్మల సంతాప సభ… హాజరైన ప్రముఖులు

vimala p
నటి, దర్శకురాలు విజయ నిర్మల మరణించిన పది రోజులైన సందర్భంగా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని సంధ్య కన్వెషనల్‌ సెంటర్‌లో దశదిన కార్యక్రమాన్ని ఆమె కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు.