telugu navyamedia

CCA CM KCR Assembly Telangana

సీఏఏపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలి: సీఎం కేసీఆర్‌

vimala p
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కేంద్రం పునఃసమీక్షించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సీఏఏ, జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌