telugu navyamedia

CBI notice to Sujana appear High court

సీబీఐ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన సుజనా

vimala p
సీబీఐ ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు.