telugu navyamedia

Catherine Tresa Look Out from World Famous Lover Movie

గర్ల్ ఫ్రెండ్ స్మితతో “వరల్డ్ ఫేమస్ లవర్”

vimala p
సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ జీవితంలోని నాలుగు దశల్లో నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తాడు.