telugu navyamedia

car caught fire on flyover

సికింద్రాబాద్​లోని పరేడ్‌ మైదానం ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం ..

navyamedia
సికింద్రాబాద్​లో పరేడ్‌ మైదానం ఫ్లైఓవర్‌పై కారు దగ్ధమైంది. కారులో అకస్మాత్తుగా మంటలు చేల రేగ‌డంతో అప్రమత్తమైన‌ డ్రైవ‌ర్ కారు నుంచి దిగిపోయారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని సికింద్రాబాద్​లో