telugu navyamedia

car accident

వైసీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం…తృటిలో తప్పిన ప్రమాదం

Vasishta Reddy
నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. అదృష్టవశాత్తు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి తృటిలో తప్పిన ప్రమాదం