telugu navyamedia

CAA New Delhi Protests India

ఢిల్లీలో పౌర ప్రకంపనలు.. సీఏఏ పై ఆందోళనలు!

vimala p
ఢిల్లీలో పౌర ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనల నేపథ్యంలో నిన్న అల్లర్లు చెలరేగాయి. ఈరోజు తెల్లవారుజాము వరకు అల్లర్లు కొనసాగినట్టు పోలీసుల సమాచారం. అర్ధరాత్రి