telugu navyamedia

Boney Kapoor to produce Tamil remake of Article 15

‘ఆర్టికల్‌ 15’ తమిళ రీమేక్ లో ఉదయనిధి స్టాలిన్

vimala p
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా మరో రీమేక్‌ను ప్రకటించారు. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించి, మెప్పించిన ‘ఆర్టికల్‌ 15’ని తమిళంలో రీమేక్‌ చేయనున్నారు బోనీ.