telugu navyamedia

Bomb blasting Afganisthan 20 death

ఆఫ్ఘనిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు..మసీదులో 20 మంది మృతి

vimala p
ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హర్‌ ప్రావిన్స్‌లో వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హస్కా మేయనా జిల్లాలోని జాదారా ఏరియాలోని ఓ మసీదులో వరుసగా రెండు చోట్ల బాంబు పేలుళ్లు