telugu navyamedia

Bollywood Singer Kanika Kapoor tests positive for Covid-19

ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్…!

vimala p
దేశంలో కరోనా బాధితుల సంఖ్య 200కు దగ్గరగా ఉండగా.. ఐదుగురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం క‌రోనా భ‌యంతో స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు.