telugu navyamedia

BJP MP GVL mother Kanna twitter

బీజేపీ ఎంపీ జీవీఎల్ కు మాతృవియోగం

vimala p
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం కలిగింది. జీవీఎల్ తల్లి చౌడేశ్వరి ఈరోజు కన్నుమూశారు. ఆమె వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న