telugu navyamedia

BJP MLA Raja Singh Arrested

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌..బొల్లారం పీఎస్‌కు త‌ర‌లింపు

navyamedia
*బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ *వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో రాజా సింగ్ అరెస్ట్‌ *బొల్లారం పీఎస్‌కు రాజాసింగ్‌ను త‌ర‌లింపు *రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పలు పీఎస్‌లలో వరుస ఫిర్యాదులు