telugu navyamedia

BJP Leader Laxman fire cm Kcr

భద్రాచలం విషయంలో మీ స్టాండ్ ఏంటో చెప్పాలి: లక్ష్మణ్

vimala p
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు.ఇద్దరి కలయిక మంచి పరిణామమేనని కొనియాడారు .