telugu navyamedia

BJP Laxman Priyanaka Murder case

ప్రియాంక హత్య ఘటన దేశాన్ని కలవరపరిచింది: బీజేపీ నేత లక్ష్మణ్‌

vimala p
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్య ఘటన దేశాన్ని కలవరపరిచిందని బీజేపీ నేత లక్ష్మణ్‌ అన్నారు. ప్రియాంక కుటుంబసభ్యులను లక్ష్మణ్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్య