telugu navyamedia

Bithiri Sathi sensational satire on controversial queen Sri Reddy Casting couch

శ్రీరెడ్డిపై బిత్తిరి సత్తి పంచ్

vimala p
బిత్తిరి స‌త్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం “తుపాకీ రాముడు”. ర‌స‌మ‌యి ఫిలింస్ ప‌తాకంపై టి.ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.